tag:blogger.com,1999:blog-6088821302710903414.post4395739326754277730..comments2011-01-23T22:24:55.629+05:30Comments on తెలుగువీర లేవరా!: మనలని అంతర్లీనంగా కలిపే సూత్రం ఏది?కామేశ్వరరావుhttp://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-6088821302710903414.post-48086813526293066662008-09-19T13:01:00.000+05:302008-09-19T13:01:00.000+05:30భైరవభట్లగారూ, టపా శీర్షికా, విషయమూ ఆలోచింపజేసేయి. ...భైరవభట్లగారూ, టపా శీర్షికా, విషయమూ ఆలోచింపజేసేయి. ఈ విషయం మీదే టున్ డా. మహాతిర్ బిన్ మహమ్మద్ (మలేసియా మాజీ ప్రధాని) ప్రసంగంలో విన్నాను.

"మనలని అంతర్లీనంగా కలిపే సూత్రం ఏది?"
ప్రపంచంలో ఒకే తల్లి కడుపున పుట్టిన బిడ్డలు కలహించుకోవడం చూస్తున్నాము. ఒకే వూరి వారూ అన్ని వేళలా కలసి వుండలేకపోతున్నారు. ఒకే కులము, ఒకే శాఖ, ఒకే గోత్రం, ఒకే మతమూ, ఒకే భాష, ఒకే యాస, ఒకే చర్మ వర్ణం - ఈ సారూప్యాలేవీచిన్నమయ్యhttps://www.blogger.com/profile/17882113609982019740noreply@blogger.comtag:blogger.com,1999:blog-6088821302710903414.post-38209726002033242452008-08-24T14:38:00.000+05:302008-08-24T14:38:00.000+05:30మహేష్ కుమార్ గారు, నే ననుకోవడ మేమిటంటే, మిమ్మల్ని ...మహేష్ కుమార్ గారు, నే ననుకోవడ మేమిటంటే, మిమ్మల్ని తృప్తి పరచాలంటే ఈ సూత్రాన్ని పాటించాలి
1. భారతదేశాన్ని పొగడకూడదు
ఒకవేళ పొగిడితే
(ఇతర దేశాలని తప్పక పొగడాలి లేక
తెలుగు వారిని తిట్టాలి)
2. తెలుగు వారివి పొగడకూడదు
ఒకవేళ పొగిడితే
(అరవ వాళ్ళనో, మళయాళీయులనో పొగడాలి లేక
తెలుగు వారిలో కొన్ని వర్గాలని తిట్టాలి)
పైరెండు ఎవరైనా పొరపాటున చేసారో, జాగు చేయక మీరు మీ గిరి Girihttps://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.comtag:blogger.com,1999:blog-6088821302710903414.post-11310100991430787262008-08-23T22:41:00.000+05:302008-08-23T22:41:00.000+05:30నిదానంగా ప్రతిస్పందిస్తున్నందుకు మన్నించాలి. చాలా ...నిదానంగా ప్రతిస్పందిస్తున్నందుకు మన్నించాలి. చాలా చక్కగా చెప్పారు. మీరు చెప్పిన వివిధ భావలను imbibe చేసుఓవడం జాతీయత అనడం అందంగా, ఇబ్బంది లేకుండా ఉంది.

contribute = సహకారం (అనవచ్చునా?)రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-6088821302710903414.post-28135769690906613232008-08-20T05:07:00.000+05:302008-08-20T05:07:00.000+05:30బాగా చెప్పారు. ప్రతి పౌరుడూ వీటిని వంటపట్టించుకుంట...బాగా చెప్పారు. ప్రతి పౌరుడూ వీటిని వంటపట్టించుకుంటే సమస్యే వుండదు.చిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.comtag:blogger.com,1999:blog-6088821302710903414.post-73332154395270090692008-08-19T12:01:00.000+05:302008-08-19T12:01:00.000+05:30తులనాత్మక పరిశీలన,పద్దతిగా వున్నాయి. ఇటువంటి మార్గ...తులనాత్మక పరిశీలన,పద్దతిగా వున్నాయి. ఇటువంటి మార్గాలు మనకు మంచిని చేస్తాయి. నడుం బిగిద్దాం.పెదరాయ్డుhttps://www.blogger.com/profile/02454256901475639761noreply@blogger.comtag:blogger.com,1999:blog-6088821302710903414.post-1962623818920522372008-08-19T11:28:00.000+05:302008-08-19T11:28:00.000+05:30మీరు చెప్పిన అన్ని లక్షణాలూ దక్షిణాసియాలోని (పాకిస...మీరు చెప్పిన అన్ని లక్షణాలూ దక్షిణాసియాలోని (పాకిస్తాన్తో సహా) అన్ని దేశాలలోనూ ఉన్నాయని నాకనిపిస్తోంది.ఇకమీరు ఉటంకించిన 1,4 బిందువులు యూరోప్ అమెరికాలలో మనకన్నా మెండుగా ఉన్నాయి.

కాబట్టి ఆ కొన్నిలక్షణాలూ భారతదేశాన్ని విలక్షణమైన "మన దేశం" గా మార్చడం అనుకోవడానికి గర్వంగా,తృప్తిగా అనిపించినా "పూర్ణ సత్యం" కాకపోవచ్చు.మీరు లక్షణాలతోపాటే అవలక్షణాలనుకూడా చెప్పిమరీ దేశభక్తిని పెంచుకోమన్నారు Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-6088821302710903414.post-53827511330637710152008-08-19T10:22:00.000+05:302008-08-19T10:22:00.000+05:30చాలా బాగా చెప్పారండి.అందరూ వీటిని వంటబట్టించుకొంటే...చాలా బాగా చెప్పారండి.అందరూ వీటిని వంటబట్టించుకొంటే ఎంతో మంచిది.సురేష్ బాబుhttps://www.blogger.com/profile/06415035518897778555noreply@blogger.comtag:blogger.com,1999:blog-6088821302710903414.post-62822663115139385012008-08-19T08:43:00.000+05:302008-08-19T08:43:00.000+05:30Correct ga cheparuGreat JobKeep it upCorrect ga cheparu
Great Job
Keep it upGhanta Siva Rajeshhttps://www.blogger.com/profile/15586732884224308822noreply@blogger.com